(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.145. అధ్యాయః 145
Mahabharata - Shanti Parva - Chapter Topics
పత్నీచోదితేన కపోతేన శుష్కపర్ణైః పావకసందీపనేన వ్యాధస్య శైత్యాపనోదనపూర్వకం పునః స్వేన తదభీష్టకరణప్రతిజ్ఞా॥ 1॥
తేన తస్య క్షున్నివృత్తిప్రార్థనే ఫలాదికం కిమప్యలభమానేన కపోతేన స్వమాంసేన తదీయక్షుత్పరిజిహీర్షయాఽగ్నౌ ప్రవేశనం॥ 2॥
Mahabharata - Shanti Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 12-145-0x(5785)(70840)
సపత్న్యా వచనం శ్రుత్వా ధర్మయుక్తిసమన్వితం।
హర్షేణ మహతా యుక్తో వాక్యం వ్యాకులలోచనః॥ 12-145-1(70841)
తం వై శాకునికం దృష్ట్వా విధిదృష్టేన కర్మణా।
స పక్షీ పూజయామాస యత్నాత్తం పక్షిజీవినం॥ 12-145-2(70842)
ఉవాచ స్వాగతం తేఽద్య బ్రూహి కిం కరవాణి తే।
సతాంపశ్చ న కర్తవ్యః స్వగృహే వర్తతే భవాన్॥ 12-145-3(70843)
తద్బ్రవీతు భవాన్క్షిప్రం కిం కరోమి కిమిచ్ఛసి।
ప్రణయేన బ్రవీమి త్వాం త్వం హి నః శరణాగతః॥ 12-145-4(70844)
అరావప్యుచితం కార్యమాతిథ్యం గృహమాగతే।
ఛేత్తుమప్యాగతే ఛాయాం నోపసంహరతే ద్రుమః॥ 12-145-5(70845)
శరణాగతస్య కర్తవ్యమాతిథ్యం హి ప్రయత్నతః।
పంచయజ్ఞప్రవృత్తేన గృహస్థేన విశేషతః॥ 12-145-6(70846)
పంచయజ్ఞాంస్తు యో మోహాన్న కరోతి గృహాశ్రమీ।
తస్య నాయం న చ పరో లోకో భవతి ధర్మతః॥ 12-145-7(70847)
తద్బ్రూహి మాం సువిస్రబ్ధో యత్త్వం వాచా వదిష్యసి।
తత్కరిష్యాంయహం సర్వం మా త్వం శోకే మనః కృథాః॥ 12-145-8(70848)
తస్య తద్వచనం శ్రుత్వా శకునేర్లుబ్ధకోఽబ్రవీత్।
బాధతే ఖలు మాం శీతం సంత్రాణం హి విధీయతాం॥ 12-145-9(70849)
ఏవముక్తస్తనః పక్షీ పర్ణాన్యాస్తీర్య భూతలే।
యథా శుష్కాణి యత్నేన జ్వలనార్థం ద్రుతం యయౌ॥ 12-145-10(70850)
స---వాఽంగారకర్మాంతం గృహీత్వాఽగ్నిమథాగమత్।
తథా శుష్కేషు పర్ణేషు పావకం సోఽప్యదీపయత్॥ 12-145-11(70851)
స--ప్తం మహత్కృత్వా తమాహ శరణాగతం।
----- సువిస్రబ్ధః స్వగాత్రాణ్యకుతోభయః॥ 12-145-12(70852)
-- తథోక్తస్తథేత్యుక్త్వా లుబ్ధో గాత్రాణ్యతాపయత్।
అగ్నిప్రత్యాగతప్రాణస్తతః ప్రాహ విహంగమం॥ 12-145-13(70853)
హర్షేణ మహతాఽఽవిష్టో వాక్యం వ్యాకులలోచనః।
తథేమం శకునిం దృష్ట్వా విధిదృష్టేన కర్మణా॥ 12-145-14(70854)
దత్తమాహారమిచ్ఛామి త్వయా క్షుద్బాధతే హి మాం।
స తద్వచః ప్రతిశ్రుత్య వాక్యమాహ విహంగమః॥ 12-145-15(70855)
న మేఽస్తి విభవో యేన నాశయేయం క్షుధాం తవ।
ఉత్పన్నేన హి జీవామో వయం నిత్యం వనౌకసః॥ 12-145-16(70856)
సంచయో నాస్తి చాస్మాకం మునీనామివ కాననే।
ఇత్యుక్త్వా తం తదా తత్ర వివర్ణవదనోఽభవత్॥ 12-145-17(70857)
కథం ను ఖలు కర్తవ్యమితి చింతాపరస్తదా।
బభూవ భరతశ్రేష్ఠ గర్హయన్వృత్తిమాత్మనః॥ 12-145-18(70858)
ముహూర్తాల్లబ్ధసంజ్ఞస్తు స పక్షీ పక్షిఘాతినం।
ఉవాచ తర్పయిష్యే త్వాం ముహూర్తం ప్రతిపాలయ॥ 12-145-19(70859)
ఇత్యుక్త్వా శుష్కపర్ణైస్తు సముజ్జ్వాల్య హుతాశనం।
హర్షేణ మహతాఽఽవిష్టః కపోతః పునరబ్రబీత్॥ 12-145-20(70860)
ఋషీణాం దేవతానాం చ పితృణాం చ మహాత్మనాం।
యుతః పూర్వం మయా ధర్మో మహానతిథిపూజనే॥ 12-145-21(70861)
కురుష్వానుగ్రహం సౌంయ సత్యమేతద్బ్రబీమి తే।
నిశ్చితా ఖలు మే బుద్ధిరతిథిప్రతిపూజనే॥ 12-145-22(70862)
తతః కృతప్రతిజ్ఞో వై స పక్షీ ప్రహసన్నివ।
తమగ్నిం త్రిః పరిక్రంయ ప్రవివేశ మహామతిః॥ 12-145-23(70863)
అగ్నిమధ్యే ప్రవిష్టం తు లుబ్ధో దృష్ట్వా చ పక్షిణం।
చింతయామాస మనసా కిమిదం వై మయా కృతం॥ 12-145-24(70864)
అహో మమ నృశంసస్య గర్హితస్య స్వకర్మణా।
అధర్మః సుమహాంధోరో భవిష్యతి న సంశయః॥ 12-145-25(70865)
ఏవం బహువిధం భూరి విలలాప స లుబ్ధకః।
గర్హయన్స్వాని కర్మాణి ద్విజం దృష్ట్వా తథాఽఽగతం॥ ॥ 12-145-26(70866)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మపర్వణి పంచచత్వారింశదధికశతతమోఽధ్యాయః॥ 145॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-145-3 సంకోచశ్చ న కర్తవ్య ఇతి థ. పాఠః॥
12-145-11 అంగారకర్మాంతం కర్మారగృహసమీపం॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.